బహ్రెయిన్:ప్రాస్టిట్యూషన్ రింగ్ మెంబర్స్‌కి జైలు
- August 27, 2018
బహ్రెయిన్:ఐదుగురు ఆసియాకి చెందిన పురుషులు 10 మంది ఆసియాకి చెందిన మహిళలతో కూడిన ప్రాస్టిట్యూషన్ గ్యాంగ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రోతల్ని నిర్వహిస్తున్నట్లుగా వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. బలవంతంగా మహిళల్ని ప్రాస్టిట్యూషన్‌లోకి నిందితులు దించుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసియాకి చెందిన ఓ మహిళను మనామా బిల్డింగ్‌లో నిందితులు బంధించగా, ఆ కూపంలోంచి తప్పించుకున్న మహిళ పోలీసులకు తెలపడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు ఆ భవనంపై దాడి చేసి, అందులోనివారిని అరెస్ట్ చేశారు. ఐదు నెలల క్రితం మెయిడ్‌గా పనిచేసేందుకు తాను బ్రహెయిన్కి వచ్చానని, ఉద్యోగమిస్తానని చెప్పి ఓ వ్యక్తి తనను ఈ రొంపిలోకి దించేందుకు ప్రయత్నించాడని బాధితురాలు తెలిపింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్