రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

- August 29, 2018 , by Maagulf
రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: మాజీ పార్లమెంట్ సభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు నందమూరి హరికృష్ణ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ రెండు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com