దుబాయ్‌లో 5 రోజుల మెగా సేల్‌: 75 శాతం వరకు డిస్కౌంట్‌

- August 30, 2018 , by Maagulf
దుబాయ్‌లో 5 రోజుల మెగా సేల్‌: 75 శాతం వరకు డిస్కౌంట్‌

దుబాయ్‌:ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లపై మెగా సేల్‌ దుబాయ్‌లో షాపింగ్‌ ప్రియుల్ని అలరించనుంది. సెప్టెంబర్‌ 4 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ సేల్‌లో 25 నుంచి 75 శాతం వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి. దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో ఈ సేల్‌ అందుబాటులో ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సెప్టెంబర్‌ 4 నుండి సేల్‌ షేక్‌ రషీద్‌ హాల్‌లో షాపింగ్‌ ప్రియులను అలరించనుంది. చార్లెస్‌ అండ్‌ కీత్‌, గెస్‌, డీజెల్‌, క్లీన్‌, పోలీస్‌, ప్యారిస్‌ హిల్టన్‌, స్టిల్‌ 18, బేబీ షాప్‌, బౌర్‌జోయిస్‌, టెడ్‌ బేకర్‌ సహా పలు బ్రాండ్స్‌ ఈ సేల్‌లో వుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com