పోలీస్ ఆఫీసర్పై దాడి: బహ్రెయినీ యువకుడికి జైలు
- August 30, 2018
బహ్రెయిన్:20 ఏళ్ళ బహ్రెయినీ యువకుడు, పోలీస్ అధికారులపై దాడి చేసిన కేసులో దోషిగా తేలాడు. అతనికి ఈ కేసులో మూడు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది హై క్రిమినల్ కోర్టు. 2015లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ క్రిమినల్ కేసుతో సంబంధం వుందన్న అభియోగాలపై నిందితుడికి ఎస్కార్ట్గా పోలీసులు వ్యవహరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విచరణలో పోలీసులకు నిందితుడి వద్ద వెపన్స్ లభ్యమయ్యాయి. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడు, పోలీస్ అధికారుల్ని గాయపర్చాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!