మలేషియాలోని హిందూ గుడికి రంగులేయడంపై ఆగ్రహం
- August 31, 2018
మలేషియాలోని బటుకేవ్స్ హిందూ ఆలయ యాజమాన్యంపై ఆ దేశ నేషనల్ హెరిటేజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 12 ఏళ్లకోసారి జరిగే కార్తికేయ ఉత్సవంలో భాగంగా ఆలయంతో పాటు మెట్లకు ఆకర్షణీయమైన రంగులేశారు. అయితే ఈ ఆలయ విశిష్టతల దృష్ట్యా దీనికి వారసత్వ గుర్తింపు దక్కింది. దీంతో తమ అనుమతి లేకుండా ఆలయానికి రంగులద్దినందుకు ఆలయ కమిటీపై నేషనల్ హెరిటేజ్ సంస్థ నిప్పులు చెరిగింది. నేషనల్ హెరిటేజ్ చట్టం-2005కు సంబంధించిన సెక్షన్ 40ను ఉల్లంఘించినందుకుగానూ కఠిన చర్యలు తీసుకోవడడానికి రంగం సిద్ధం చేసుకుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్