కైలాష్‌ మానసరోవర్‌ యాత్రకు బయల్దేరిన రాహుల్‌ గాంధీ

- August 31, 2018 , by Maagulf
కైలాష్‌ మానసరోవర్‌ యాత్రకు బయల్దేరిన రాహుల్‌ గాంధీ

నూఢిల్లీ:కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేడు కైలాష్‌ మానసరోవర్‌ యాత్రకు బయలుదేరి వెళ్లారు. కాగా భద్రతా కారణాల రీత్యా రాహుల్‌ గాంధీ ఏ మార్గంలో వెళుతున్నారనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించారు. గత ఏప్రిల్‌లో కర్ణాటక ఎన్నికల కోసం వెళుతున్న సమయంలో రాహుల్‌ ప్రయాణిస్తున్న విమానం ఆకాశంలో పల్టీలు కొట్టిన విషయం విదితమే. అప్పుడే కైలాష్‌ మానసరోవర్‌ యాత్రకు వెళ్లాలని రాహుల్‌ నిర్ణయించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com