ఇండియన్‌ రైల్వేలో ఉద్యోగాలు

- September 01, 2018 , by Maagulf
ఇండియన్‌ రైల్వేలో ఉద్యోగాలు

కపుర్తలాలోని రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ - స్పోర్ట్స్‌ కోటా కింద ఖాళీల భర్తీకి క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
క్రీడలవారీ ఖాళీలు: బాస్కెట్‌బాల్‌(పురుషులు) 4, హాకీ (మహిళలు) 2, అథ్లెటిక్స్‌ (పురుషులు) 2
వయసు: 2019 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ పూర్తిచేసినవారు లేదా ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశించిన విధంగా ఛాంపియన్‌షి్‌ప్సలో ఆడిన అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500(ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌ సర్వీ్‌సమన్‌/ దివ్యాంగులు/ మహిళలకు రూ.250)
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 3
వెబ్‌సైట్‌: www.rcf.indianrailways.gov.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com