కువైట్‌లో ఇద్దరు బహ్రెయినీ ఫ్యుజిటివ్స్ అరెస్ట్
- September 03, 2018
ఇద్దరు బహ్రెయినీ ఫ్యుజిటివ్స్ని కువైట్‌లో ఇంటర్‌పోల్ అరెస్ట్ చేయడం జరిగింది. 2011లో రిజిస్టర్ అయిన సెక్యూరిటీ కేసుల నిమిత్తం వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టయిన ఇద్దరిలో ఒకరు క్రాస్ డ్రస్ చేసుకుని, తన సోదరి ఐడీతో దేశం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, మరో వ్యక్తి తన కజిన్ ఐడీని వినియోగించుకుని దేశం విడిచి వెళ్ళిపోయారు. కువైట్ నుంచి యూఏఈకి ఆ ఇద్దరూ వివిధ సందర్భాల్లో వెళ్ళిపోయినట్లు గుర్తించారు. యూఏఈ నుంచి కువైట్‌కి తిరిగి వస్తుండగా వారిని ఇంటర్‌పోల్ అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!