మెగసెసే అవవార్డులందుకున్న ఇద్దరు భారతీయులు

- September 03, 2018 , by Maagulf

తామెంచుకున్న రంగాల్లో అరుదైన ప్రతిభను సాధించి, సమాజశ్రేయస్సుకు పాటుపడిన భారతీయులు సోనం వాంగ్‌ఛుక్‌, భరత్‌ వాత్వానీలు ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసే పురస్కారాలను అందుకున్నారు. గూడు, నీడ కరవై వీధుల్లోనే అల్లాడుతున్న మానసిక రోగుల కోసం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసిన భరత్‌ వాత్వానీకి మెగసెసే పురస్కారం లభించింది. మారుమూల లద్దాక్‌లో యువత అభ్యున్నతికి తనదైన శైలిలో అధ్యయన వ్వవస్థలు, ఆర్థిక ప్రగతి సాధనకు అవకాశాల కల్పన దిశగా కృషి చేసినందుకు వాంగ్‌ఛుక్‌ ఈ అవార్డుకు ఎంపికైనారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com