పాప్‌కార్న్‌లో గల ఆరోగ్య విషయాలు....
- September 06, 2018
పాప్‌కార్న్ అంటే ఇష్టపడని వారుండరు. దీనిలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఆర్గానిక్ పాప్‌కార్న్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ పాప్‌కార్న్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. మరి వీటిలోని ఆరోగ్య విషయాలను తెలుసుకుందాం.
షుగర్, ఇన్సులిన్ పరిమాణాలను క్రమబద్ధీకరిస్తుంది. పాప్‌కార్న్‌లో ఫైబర్ కూడా ఉంది. ఇది అధిక బరువుని తగ్గిస్తుంది. దీనిలోని విటమిన్స్, మెగ్నిషియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలా ఎముకల బలానికి చాలా దోహదపడుతాయి. గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకోవడంలో మంచిగా ఉపయోగపడుతుంది.
పాలకూరలో కన్నా పాప్‌కార్న్‌లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పెద్దప్రేగు క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు పాప్‌కార్న్ చాలా సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ బి3, బి6, ఫోల్లేట్ వంటి ఖనిచాలు ఎనర్జీని పెంచడంతో పాటు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్