అసెంబ్లీకి ఎమ్మెల్యేలు ఎందుకు రావడం:చంద్రబాబునాయుడు
- September 06, 2018
అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రజాసమస్యలపై చర్చించే విషయంలో అలసత్వం చూపడంపై అసహనం వ్యక్తం చేశారు. సభకు హాజరుకాని ఎమ్మెల్యేల సమాచారం తనకు చెప్పాలని కోరారు. ఇవాళ అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ప్రతిపక్షం సభలో లేకపోయినా సమావేశాలు బాగా జరిగాయి అన్న ఫీలింగ్ ప్రజలకు కలిగేలా చూడడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. అటు, వైసీపీ తీరుపైనా చంద్రబాబు మండిపడ్డారు. సభకు ఎందుకు రావడం లేదో కూడా చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారని విమర్శించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!