ఇరాక్ లో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటూ ఆందోళనలు
- September 06, 2018
బాగ్దాద్:ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో నిరసనలు వెల్లు వెత్తాయి. నీటి ఎద్దడి, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటూ నిరసనకారులు ఆందోళన బాట పట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. బాస్రా నగరంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఉమ్ఖస్రు పోర్ట్ వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతాబలగాలు బాష్పవాయుగోళాలు ప్రదర్శించాయి. ఈ ఘటనలో 25 మంది పౌరులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో తొలుత ఇరాక్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించి అనంతరం ఎత్తేసింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్