ఇండియాలో కొత్త కొలువులు.. ఏటా 50 లక్షల టెక్నికల్ జాబ్స్
- September 07, 2018
వేగంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థలో జాబ్ మార్కెట్ సరికొత్త రూపును సంతరించుకుంటుంది. భారత్‌లో ఉన్న సానుకూల పరిస్ధితుల నేపథ్యంలో పారిశ్రామిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. దీంతో సాంకేతిక రంగంలో ఉద్యోగాలకు భారీ డిమాండ్ నెలకొంది.దేశంలో హాట్ జాబ్స్‌గా ఉన్న టాప్ 10 ఉద్యోగాల జాబితాను లింక్‌డ్‌ఇన్ విడుదల చేసింది.
మెషీన్ లెర్నింగ్
అప్లికేషన్ డెవలప్‌మెంట్ అనలిస్ట్
బ్యాకెండ్ డెవలపర్
ఫుల్‌స్టాక్ ఇంజనీర్,
డేటా సైంటిస్ట్,
కస్టమర్ సక్సెస్ మేనేజర్,
డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్,
బిగ్ డేటా డెవలపర్,
సేల్స్ రిక్రూటర్,
పైథాన్ డెవలపర్‌లు
టెక్నాలజీ కంపెనీలలో కాకుండా ఫార్మా, బ్యాంకింగ్, రిటైల్ సహా పలు రంగాలకు చెందిన కంపెనీల్లో కూడా టెక్నికల్ జాబ్స్‌కు భారీ డిమాండ్ ఉందని,సంస్ధ నివేదిక వెల్లడించింది. ఏటా 50 లక్షల టెక్నికల్ జాబ్స్ అందుబాటులోకి వస్తున్నాయని అంచనా వేసింది . భారత్‌లో 5 కోట్ల మంది సభ్యుల ప్రొఫైల్ అనుభవాలను విశ్లేషించిన లింక్ డ్‌ఇన్ ఈ నివేదికను విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!