సముద్రం వద్ద ఓ వ్యక్తిని రక్షించిన పిఎసిడిఎ, కోస్ట్‌ గార్డ్‌

- September 07, 2018 , by Maagulf
సముద్రం వద్ద ఓ వ్యక్తిని రక్షించిన పిఎసిడిఎ, కోస్ట్‌ గార్డ్‌

మస్కట్‌: పబ్లిక్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌, కోస్ట్‌ గార్డ్‌ సముద్రం వద్ద ఓ వ్యక్తిని రక్షించాయి. ముసాందామ్‌లోని ఒమన్‌ కోస్ట్‌ మీదుగా వెళుతున్న ఓ కమర్షియల్‌ వెస్సెల్‌ నుంచి డిస్ట్రెస్‌ కాల్‌ అందుకున్న వెంటనే పిఎసిడిఎ, కోస్ట్‌ గార్డ్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తక్షణం ఆ వ్యక్తికి వైద్య సహాయం అందించారు. యూరోపియన్‌ జాతీయుడైన బాధితుడ్ని వెంటనే ఖసబ్‌ హాస్పిటల్‌కి స్టేబుల్‌ కండిషన్‌లో తరలించారు.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com