2,000 కిలోల మీట్‌ని ధ్వంసం చేసిన మునిసిపాలిటీ

- September 09, 2018 , by Maagulf
2,000 కిలోల మీట్‌ని ధ్వంసం చేసిన మునిసిపాలిటీ

మస్కట్‌: దోపార్‌లోని సెంట్రల్‌ స్లాటర్‌ హౌస్‌లో 2,000 కిలోల మీట్‌ని ఆగస్ట్‌లో ధ్వంసం చేసినట్లు దోఫార్‌ మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు. ధ్వంసం చేయబడిన మీట్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులు తినడానికి వీల్లేకుడా వుండడం వల్లే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 2,981 కిలోల మీట్‌ని మనుషులు తినడానికి వీల్లేని పరిస్థితుల్లో వుండడం వల్ల దాన్ని ఆగస్ట్‌లో సెంట్రల్‌ స్లాటర్‌ హౌస్‌లో ధ్వంసం చేసినట్లు మునిసిపాలిటీ అధికారులు ఆన్‌లైన్‌లో పేర్కొన్న ప్రకటనలో ప్రస్తావించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com