2021లో ప్రారంభం కానున్న కింగ్ హమాద్ కాజ్ వే వర్క్
- September 18, 2018
కింగ్ హమాద్ కాజ్‌వేపై సౌదీ అరేబియా మరియు బహ్రెయిన్‌ని కలిపే పనులు 2021 మధ్యలో ప్రారంభమై, కేవలం మూడేళ్ళలో పూర్తవుతాయని బహ్రెయిన్‌లో సౌదీ అరేబియా రాయబారి చెప్పారు. ఆరు నెలల తర్వాత కింగ్ హమాద్ కాజ్వే టెండర్ జారీ చేయబడ్తుందని అబ్దుల్లా అల్ షేక్ చెప్పారు. కాజ్‌వేలో గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ (జిసిసి) నెట్వర్క్కి సంబంధించి కార్గో ట్రైన్స్, వెహికిల్ లేన్స్కి వీలుగా రైల్ లైన్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. ప్రాజెక్ట్ ఖరీదు 4 బిలియన్ డాలర్స్ వుంటుందని అంచనా వేశారు. ఇరు దేశాల మధ్యా ట్రేడ్ సహా పలు రంగాల్లో అభివృద్ధికి ఈ లింక్ దోహదపడ్తుందని అల్ షేక్ అభిప్రాయపడ్డారు. 25 కిలోమీటర్ల మేర ప్రస్తుతం వున్న కింగ్ ఫహాద్ కాజ్‌వేకి పేరలల్‌గా దీన్ని నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి