ట్రాఫిక్ జరిమానా 50 శాతం తగ్గినట్లు పుకార్లు
- December 18, 2015
ట్రాఫిక్ జరిమానా 50 శాతం తగ్గినట్లు పుకార్లు జోరందుకోవడంతో అబుదాబీ పోలీసులు
హడలిపోతున్నారు. ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదంటూ ఖండిస్తున్నారు. కొన్ని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఈ అవాస్తవ సమాచారాన్ని కొందరు పోకేరీలు అటువంటి నివేదికలను పోస్ట్ చేస్తున్నారని ఇవి నమ్మరాదని ప్రజలకు తెలియచేస్తున్నారు. సరైన సమాచారం కోసం తమను నేరుగా సంప్రదించాలని తమ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







