యూఏఈ వీకెండ్ వెదర్ ఎలా వుంటుందంటే
- September 19, 2018
వీకెండ్ కోసం సమాయత్తమవుతున్నవారికోసం యూఏఈ వెదర్ డిపార్ట్‌మెంట్ వెదర్ రిపోర్ట్ అందించింది. గురువారం నుంచి సోమవారం వరకు వాతావరణం బాగానే వుంటుందనీ, అక్కడక్కడా కొన్ని చోట్ల మేఘాలు కన్పిస్తాయనీ, దాంతో హ్యుమిడిటీ రాత్రి వేళల్లో పెరిగే అవకాశం వుందని వెదర్ రిపోర్ట్‌ని బట్టి అర్థమవుతోంది. అత్యధిక ఉష్ణోగ్రత కోస్టల్ ఏరియాస్‌లో 33 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌గానూ, ఇంటర్నల్ ఏరియాస్‌లో 35 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌గానూ వుండే అవకాశముంది. అత్యధికంగా బరాక్‌లో 45 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. అత్యల్పం 21.3 డిగ్రీలుఏ దమ్తా ప్రాంతంలో నమోదయ్యింది. సాధారణం నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీచే అవకాశం వుంది. సముద్రం ఓ మోస్తరు నుంచి సాధారణ స్థాయిలో రఫ్‌గా వుండే అవకాశం వుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







