5000 మంది దుబాయ్ పోలీస్ స్టాఫ్‌కి ప్రమోషన్
- September 20, 2018దుబాయ్ పోలీస్‌కి సంబంధించి 4,910 మంది ఆఫీసర్స్, నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్ మెంబర్స్ ఆఫ్ స్టాఫ్‌ని ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. ఈ నేపథ్యంలో దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా, షేక్ మొహమ్మద్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పోలీస్ శాఖకు కొత్త ఉత్సాహం ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదుగురు అధికారులకు మేజర్ జనరల్‌గా, 13 మందికి బ్రిగేడియర్‌గా, 41 మందికి కల్నల్‌గా, 33 మందికి కమాండర్స్‌గా, 40 మందికి లెఫ్టినెంట్‌గా, 4241 మందికి నాన్ కమిషన్డ్ అధికారులుగా ప్రమోట్ చేస్తూ నిర్ణయం వెలువడింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..