సౌదీలోని తొలి మహిళా యాంకర్
- September 23, 2018సంప్రదాయాలకు, కట్టుబాట్లకు పూర్తిగా విలువనిచ్చే సౌదీఅరెబియాలో తొలిసారిగా ఓ మహిళా న్యూస్ రీడర్ ఎంపికయ్యారు. వీమ్ అల్ దఖీల్ అనే మహిళా జర్నలిస్టును దేశంలోనే తొలిసారిగా స్క్రీన్ మీద వార్తలు చెప్పే న్యూస్ రీడర్ పోస్టుకు ఎంపిక చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అల్ సౌదియాటీవీలో తొలిసారిగా మహిళా రీడర్ ప్రత్యక్షమవడంతో అంతా ప్రత్యేకంగా చెప్పుకున్నారు. తొలిరోజే ప్రైమ్ టైమ్ బులెటిన్ ను చదివారు. ఆమె ఇంతకుముందు వివిధ చానళ్లకు రిపోర్టర్ గా పనిచేయడం విశేషం. ఆమెతో పాటు ఓ మేల్ యాంకర్ కూడా స్క్రీన్ మీద కనిపించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!