వేతనాలు చెల్లించని ఖతార్ ఫిఫా వరల్డ్ కప్ కాంట్రాక్టర్
- September 26, 2018
ఖతార్:2022 ఫిఫా వరల్డ్ కప్‌కి సంబంధించి స్టేడియం నిర్మాణం చేపడ్తోన్న కాంట్రాక్టర్, కార్మికులకు వేతనాలు చెల్లించడంలేదని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపిస్తోంది. హక్కుల సంస్థ ఆమ్నెస్టీ, ఈ మేరకు ఓ రిపోర్ట్‌ని విడుదల చేసింది. మెర్క్యురీ మెనా, కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడాన్ని ప్రస్తావించింది. ఇండియా, నేపాల్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల నుంచి వచ్చిన కార్మికులు ఈ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. ఖతార్ లుసైల్స్టేడియం పనుల్లోనూ వీరు పాల్గొంటున్నారు. అయితే లేబర్ మినిస్ట్రీ మాత్రం, ఖతార్‌లో మెర్యుకరీ మెనా ఎలాంటి కార్యకలాపాలు ప్రస్తుతం నిర్వహించడంలేదనీ, దీనిపై చట్ట పరమైన కోణంలో విచారణ జరిపిస్తున్నామని అన్నారు. మెర్యురీ మెనా మాత్రం ఈ ఆరోపణలపై ఇంతవరకు స్పందించలేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!