నిజ్వా యాక్సిడెంట్‌: ప్రమాద బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌

- September 28, 2018 , by Maagulf
నిజ్వా యాక్సిడెంట్‌: ప్రమాద బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌

మస్కట్‌: రోడ్డు ప్రమాదం కారణంగా గాయపడ్డ ఐదుగురు విద్యార్థుల్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. నిజ్వాలో ఓ మహిళ కారు నడుపుతూ, ప్రమాదవశాత్తూ కంట్రోల్‌ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురు ఓ మోస్తరు గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. రెదాత్‌ అల్‌ బుసైద్‌ ప్రాంతంలోని నిజ్వా స్కూల్‌ ఫర్‌ బేసిక్‌ ఎడ్యుకేషన్‌లో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్‌ నుంచి తన పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు కారులో వచ్చిన ఓ మహిళ, బ్రేక్‌ వేయడానికి బదులు యాక్సెలేటర్‌ తొక్కడంతో ప్రమాదం జరిగిందని అధఙకారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com