ప్లేన్‌ అనౌన్స్‌మెంట్‌.. అది రాయల్‌దే కావొచ్చు

- September 29, 2018 , by Maagulf
ప్లేన్‌ అనౌన్స్‌మెంట్‌.. అది రాయల్‌దే కావొచ్చు

దుబాయ్‌ రాయల్‌ ఫ్యామిలీకి చెందిన ఫస్ట్‌ విమెన్‌ పైలట్‌ షేకా మోజాహ్‌ అల్‌ మక్టౌమ్‌కి సంబంధించిన ఓ వీడియో సంచలనంగా మారింది. ఆమె ప్యాసింజర్‌ అనౌన్స్‌మెంట్‌ చేస్తున్నారు ఆ వీడియోలో. అరబిక్‌ మరియు ఇంగ్లీష్‌లో ఈ యంగ్‌ పైలట్‌ అనౌన్స్‌మెంట్‌ చేయడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌ అయ్యింది. గత ఏడాది, కాక్‌పిట్‌లో తాను ఉన్న ఓ ఫొటోని షేకా మోజా పోస్ట్‌ చేశారు. ఎమిరేట్స్‌ ఫ్లైట్‌ ఇ903 విమానానికి ఆమె కో-పైలట్‌గా వ్యవహరించారు. మక్తౌమ్‌ కుటుంబానికి చెందిన మరో మహిళ కూడా ఏవియేషన్‌ రంగంలో ఉన్నారు. స్కై డైవ్‌, ఫ్లయింగ్‌ అంటే షేకా లతిఫాకి ఎంతో ఇష్టం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com