వెదర్ రిపోర్ట్: యూఏఈలో అక్కడక్కడా వర్షాలు
- September 29, 2018
యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం శనివారం మధ్యాహ్నం కురిసింది. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ సోషల్ మీడియా ద్వారా ఈ వివరాల్ని వెల్లడించింది. అజమ్మన్‌లోని ముజైరాలో వర్షం కురిసింది. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా విడుదల చేశారు. మసాఫి రీజియన్‌లోనూ వర్షం కురిసింది. యూఏఈలో వాతావరణం మామూలుగా వుంటుందనీ, ఈస్టర్న్ ఏరియాల్లో మేఘాలు కన్పిస్తాయని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ తెలిపింది. పలు చోట్ల గాలులు బలంగా వీచే అవకాశం వున్నందున డస్ట్ బ్లో అవుతుందని తెలిపిన ఎన్‌సిఎం, వాహనదారులు లో విజిబిలిటీ పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సముద్రం ఓ మోస్తరు రఫ్‌గా వుండే అవకాశముంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!