పెయిన్ రిలీవర్స్పై అనుమానాలు
- September 29, 2018
సల్మానియా మెడికల్ సెంటర్ మరియు హెల్త్ సెంటర్స్‌లో మందుల కొరత ఆరోపణల్ని హెల్త్ మినిస్ట్రీ ఖండించింది. సికెల్ సెల్ పేషెంట్స్ కోసం సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్ఎంసి) - హెరిడేటరీ బ్లడ్ డిజార్డర్ సెంటర్లో మార్ఫిన్ డ్రగ్‌కి సంబంధించి ఆరోపణలు వచ్చాయి. మార్ఫిన్కి బదులుగా ఆక్సికోడోన్, ట్రమడాల్, పెథిడిన్ వంటి డ్రగ్స్‌ని వినియోగిస్తున్నట్లు ఆ ప్రచారం సారాంశం. అయితే మినిస్ట్రీ, అవసరమైన మేర మార్ఫిన్ మందులు అందుబాటులో వున్నాయనీ, మినిస్ట్రీకి చెందిన స్టోర్స్‌లో అవి లభ్యమవుతున్నాయని అధికారులు స్పష్టతనిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!