క్యాన్సర్‌పై విజయం.. ఇద్దరు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్
- October 01, 2018
వైద్య రంగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతులను సోమవారం ప్రకటించారు. క్యాన్సర్ నిర్మూలన కోసం శ్రమించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు మెడిసిన్‌లో నోబెల్ దక్కింది. జేమ్స్ పీ అలిసన్, తసుకు హోంజోలకు ఈ అవార్డులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. శాస్త్రవేత్త జేమ్స్ పీ అలిసన్.. నిరోధక వ్యవస్థలో ఓ బ్రేక్‌గా పనిచేసే ప్రోటీన్‌ను అధ్యయనం చేశారు. అయితే ఆ ప్రోటీన్‌ను రిలీజ్ చేసి, క్యాన్సర్ కణాలను చంపే వ్యవస్థకు అలిసన్ శ్రీకారం చుట్టారు. క్యాన్సర్ పేషెంట్లలో ట్రీట్మెంట్ కోసం కొత్త ఈ ప్రక్రియను ఆయన వాడారు. ఇక టసుకో హోంజా కూడా ఓ ప్రోటీన్‌ను అధ్యయనం చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి