బహ్రెయిన్‌లో మహాత్ముడికి ఘన నివాళి
- October 03, 2018
బహ్రెయిన్: మహాత్మాగాంధీ జీవితం, ఈ తరానికీ వచ్చే తరాలకీ ఆదర్శనమని భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా చెప్పారు. బహ్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో మహాత్మాగాంధీ 150వ జయస్త్రంతి వేడుకలు జరిగాయి. స్వచ్ఛత పట్ల మహాత్మాగాంధీ ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపేవారనీ, ఆ బాటలో మనమంతా నడవాల్సి వుందనీ, హింసకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీ, అహింసా మార్గంలో అద్భుతాలు సాధించారని అలోక్ సిన్హా చెప్పారు. అహింస మార్గంలో భారత స్వాతంత్య్ర పోరాటంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న మహాత్ముడ్ని ప్రతి భారతీయుడూ గుర్తుంచుకుంటారనీ, ఆయన మార్గం అనుసరనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..