సర్వశిక్షా అభియాన్‌లో 2,379 పోస్టులు
- October 04, 2018
ఆంధ్రప్రదేశ్‌లోని సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో ఖాళీగా ఉన్న 2,379 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటిలో 1,929 టీచింగ్ పోస్టులు, 450 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష ద్వారా టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తారు. నాన్ టీచింగ్ పోస్టులను మాత్రం ఎస్ఎస్ఏ ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా అధ్యక్షతన ఉండే కమిటీ భర్తీ చేస్తుంది. ఇటీవల తాత్కాలిక పద్దతిలో నియామకాలు చేపట్టారు. ఇప్పుడు వీరు కూడా ఈ పరీక్షను రాయవలసి ఉంటుంది.
జిల్లాల వారీగా ఉన్న పోస్టులు టీచింగ్ పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులు
శ్రీకాకుళం 155 52
విజయనగరం 97 50
విశాఖపట్నం 226 16
ఈస్ట్ గోదావరి 177 58
వెస్ట్ గోదావరి 65 32
కృష్ణా 139 02
గుంటూరు 170 51
ప్రకాశం 55 21
నెల్లూరు 127 05
చిత్తూరు 455 28
కడప 84 21
అనంతపూర్ 107 10
కర్నూల్ 72 104
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!