అరేబియన్ సముద్రంలో సైక్లోన్ వెదర్ ప్యాటర్న్‌ని అధ్యయనం చేస్తోన్న ఒమన్
- October 04, 2018
మస్కట్: సౌత్ వెస్ట్ అరేబియన్ సముద్రంలో సైక్లోన్ వాతావరణం పట్ల ఒమన్ అప్రమత్తమయ్యింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ మెటియరాలజీ డిపార్ట్‌మెంట్ సమీక్షిస్తోంది. పిఎసిఎ మిటియరాలజిస్ట్ ఒకరు మాట్లాడుతూ, ఇప్పటిదాకా ఎలాంటి లో ప్రెజర్‌నీ తాము గమనించలేదనీ, అయినాసరే ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితిని జాగ్రత్తగా సమీక్షిస్తున్నామనీ చెప్పారు. పిఎసిడిఎ నుంచి ఎప్పటికప్పుడు జారీ అయ్యే వెదర్ అప్‌డేట్స్‌ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 5న లో ప్రెజర్ ఫామ్ అయ్యే అవకాశం వుందనీ, 48 గంటల్లో అది తీవ్ర రూపం దాల్చే అవకాశం వున్నట్లు అంచనా వేస్తున్నామని పిఎసిడిఎ పేర్కొంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి