15 మంది వలస ఫిషర్‌మెన్‌ అరెస్ట్‌

- October 04, 2018 , by Maagulf
15 మంది వలస ఫిషర్‌మెన్‌ అరెస్ట్‌

మస్కట్‌: మొత్తం 15 మంది ఫిషర్‌మెన్‌ని సినాలో అరెస్ట్‌ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రిక్లచర్‌ అండ్‌ ఫిషరీస్‌ వెల్లడించింది. 800 కిలోల కన్నాడ్‌ని వీరు విక్రయిస్తుండగా అరెస్ట్‌ చేశారు. సినా ఫిషింగ్‌ మార్కెట్‌లో ఈ అక్రమ అమ్మకాలు జరుగుతుండగా అరెస్ట్‌ చేశారు అధికారులు. ఈ సీజన్‌లో ఈ ఫిష్‌ తాలూకు ఫిషింగ్‌ని బ్యాన్‌ చేశారు. ఇన్‌స్పెక్షన్‌ డ్రైవ్‌ సందర్భంగా వీరిని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. మినిస్ట్రీకి చెందిన జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ యూనిట్‌ ఈ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించింది. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com