వీకెండ్ వెదర్ రిపోర్ట్: దుబాయ్, అబుదాబీల్లో ఫాగ్
- October 05, 2018
యూఏఈ:శుక్రవారం ఉదయం యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఫాగ్, మిస్ట్ కవర్ అయి కన్పించింది. ఈ కారణంగా రోడ్లపై విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోయింది. అబుదాబీ, దుబాయ్‌లలో ప్రధానంగా ఈ ఫాగ్, మిస్ట్ కారణంగా వాహనదారులు సమస్యల్ని ఎదుర్కొన్నారు. సోమవారం వరకు ఇదే పరిస్థితి వుండొచ్చని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రతలు కోస్టల్ ఏరియాల్లో 36 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వుండొచ్చు. ఇంటర్నల్ ఏరియాస్‌లో మాత్రం 39 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత వుంటుంది. సంబంధిత హ్యుమిడిటీ రాత్రి వేళల్లోనూ, తెల్లవారు ఝామున ఎక్కువగా వుంటుంది. సాధారణ నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీస్తాయి. అరేబియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ సముద్రాలు సాధారణం నుంచి ఓ మోస్తరు రఫ్నెస్తో వుండే అవకాశముంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







