మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రసవించిన మహిళ
- October 10, 2018మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ఇండోనేషియన్ మహిళ ఒకరు, చిన్నారికి జన్మనిచ్చింది. ఉదయం 6.30 నిమిషాలకు అబ్బాయి జన్మించాడు. అతనికి ఫైయాజ్ అడామ్గా పేరు పెట్టారు. జెడ్డా నుంచి కౌలాలంపూర్‌కి ప్రెగ్నెంట్ అయిన ఇండోనేసియన్ మహిళ సౌదీ ఎయిర్‌లైన్ ఎస్వి 836లో వెళుతుండగా, అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నుంచి సమాచారం అందుకోగానే, మెడికల్ స్టాఫ్, ఎయిర్ క్రాఫ్ట్ ఎరైవల్ కోసం వేచి చూశారు. వెంటనే తగిన వైద్య చికిత్స అందించగా, ఆ ప్రెగ్నెంట్ మహిళ చిన్నారికి జన్మనిచ్చింది. వెంటనే తల్లిని, బిడ్డను రాయల్ హాస్పిటల్‌కి తరలించారు.
తాజా వార్తలు
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం. ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!