టీసీఎస్ క్యాంపస్ రిక్రూట్మెంట్...
- October 13, 2018క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా 28000 మందిని ఎంపిక చేస్తామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రకటించింది. గత రెండేళ్లలో తాము 20 వేల మందికి క్యాంస్ ప్లేస్మెంట్స్ ద్వాకా ఉద్యోగాలిచ్చామని చెప్పింది. ఈ విద్యాసంవత్సరానికి గాను ఇప్పటికే 16 వేల మందిని ఎంపిక చేసామని టీసీఎస్ గ్లోబల్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ ముఖర్జీ తెలిపారు. మరికొంత మందిని ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నామన్నారు. సెప్టెంబరు త్రైమాసికంలో అత్యధికంగా 10,227 మందిని ఎంపిక చేశామని అన్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్