మరోసారి అమెజాన్ భారీ ఆఫర్లు
- October 18, 2018దసరా సందర్భంగా ఈనెల 10 నుంచి 15 తేదీల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరిట భారీ ఆఫర్లు అందించిన విషయం తెలిసిందే. అయితే అమెజాన్ మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమ్మకాలకు రెడీ అయింది. ఈ నెల 24 నుంచి 28 వరకు భారీ ఆఫర్ లను అందించబోతోంది. దసరాకి ముందు భారీ ఆఫర్లు అందించటంతో చాల పెద్ద మొత్తంలో ఈ సదుపయాన్ని వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు