దొంగతనం, ఆపై దాడి: ఇద్దరు అరెస్ట్
- October 19, 2018
మస్కట్: విలాయత్ ఆఫ్ సీబ్లో దొంగతనానికి పాల్పడి, ఆపై దాడికి తెగబడిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నిందితులపై గతంలో క్రిమినల్ రికార్డ్స్ వున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం, దాడి కేసులో నిందితుల్ని ఖౌద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చాకచక్యంగా అరెస్ట్ చేశారని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంటి ముందు నిల్చున్న వ్యక్తిపై దాడి చేసిన నిందితుడు, అతని వద్ద డబ్బుని లాక్కుని, దాడి చేశాడు. విచారణలో నిందితుడికి సహకరించిన మరికొందరిని గుర్తించిన పోలీసులు వారినీ అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..