దుబాయ్‌లో 'సేవ్‌ శబరిమల' క్యాంపెయిన్‌

- October 21, 2018 , by Maagulf

దుబాయ్: ఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్‌ఎన్‌డిపి సేవనం చక్కులాతు కావు, ఎకాడా, వరల్డ్‌ మలయాళి కౌన్సిల్‌, ప్రణవం, దుబాయ్‌ అయ్యప్ప సేవా సమితి, ఐపిఎఫ్‌, ఆధ్మాత్మిక సమితి ప్రతినిథులు 'సేవ్‌ శబరిమల క్యాంపెయిన్‌'లో పాల్గొన్నారు. దుబాయ్‌లో ఈ కార్యక్రమం జరుగగా, పెద్దయెత్తున మద్దతుదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  హరి కుమార్‌, ఈ సమూహానికి నాయకుడిగా వ్యవహరించారు. రాఘవ నంబియార్‌ పాట్రన్‌గా వ్యవహరించగా, చంద్రపప్రకాష్‌ పద్మకుమార్‌ సునీతా నెచుర్‌, సజీవ్ పురుషోత్తమన్ (బీజేపీ ఎన్నారై కోఆర్డినేటర్) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళ ఎన్నారై సెల్‌ ఈ కార్యక్రమానికి మద్దతు పలికింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com