కెనడాలో 6.7 తీవ్రతతో కంపించిన భూమి
- October 22, 2018కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కెలు పై 6.7 తీవ్రత నమోదైంది. ఈ భూకంప ప్రమాదంలో ఎటువంటి ఆస్థి, ప్రాణ నష్టం జరగలేదని అమెరికాలోని జియోలాజికల్ సర్వే అధికారులు స్పష్టం చేశారు. సునామీకి సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు