వేలానికి ప్రఖ్యాత శాస్త్రవేత్త వీల్‌చైర్
- October 22, 2018
లండన్: ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్..వీల్ చైర్‌ను, కొన్ని ముఖ్యమైన పత్రాలను వేలం వేయనున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే హాకింగ్ కన్నుమూశారు. ఈ ఆన్‌లైన్ వేలంలో మొత్తం 22 ఐటమ్స్ ఉన్నాయి. క్రిస్టీ సంస్థ ఈ వేలాన్ని ప్రకటించింది. విశ్వం పుట్టుకపై హాకింగ్ రాసిన థీసిస్ కూడా వేలంలో ఉన్నట్లు క్రిస్టీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. హాకింగ్ పేపర్స్‌తో పాటు ఐజాక్ న్యూటన్ ,చార్లెస్ డార్విన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పేపర్స్ కూడా వేలానికి రానున్నాయి. తొలుత అక్టోబరు 30 వరకు క్రీస్టీ క్లబ్‌లో లక్ష నుంచి లక్షన్నర పౌండ్ల వరకు వేలంలో అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!