కాసేపట్లో కీలకతీర్పు వెల్లడించనున్న సర్వోన్నత న్యాయస్థానం
- October 22, 2018
దేశవ్యాప్తంగా దీపావళి క్రాకర్స్ తయారీ, అమ్మకాలపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం కాసేపట్లో తీర్పును వెలువరించనుంది. పటాకులను కాల్చడం ద్వారా వాయుకాలుష్యంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందంటూ గతంలో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్‌భూషణ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి ఆగస్టు 28న తీర్పును రిజర్వు చేసింది..
రాజ్యాంగం అందించిన జీవించే హక్కు ఇరువురికి వర్తిస్తుందని, క్రాకర్స్‌పై నిషేధం విధించే విషయంలో ఈ రెండు అంశాలను సమంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఈ క్రాకర్స్ తయారీ, అమ్మకాల నిషేధంపై ఇవాళ… సుప్రీం కోర్టు తీర్పును వెలువరించనుంది. తీర్పు ఎలా వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు టపాసుల తయారీ దారులు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!