16 కిలోగ్రాముల సీ స్నెయిల్స్ స్వాధీనం
- October 23, 2018
మస్కట్: పర్మిటెడ్ ఫిషింగ్ సీజన్ బయట 16 కిలోగ్రాముల సీ స్నెయిల్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్ మరియు ఫిషరీస్ - దోఫార్ డిపార్ట్మెంట్ మానిటరింగ్ టీమ్, బ్యాన్ చేసిన సమయంలో 16 కిలోగ్రాముల సీ స్నెయిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పెద్ద సీ స్నెయిల్స్ని అబాలోన్ అని పిలుస్తారు. వీటిని ఇయర్ షెల్స్గానూ, సీ ఇయర్స్గానూ, మటన్ ఫిష్గానూ అభివర్ణిస్తుంటారు. లా ఆఫ్ మెరైన్ ఫిషింగ్ మరియు ప్రొటెక్షన్ ఆఫ్ వాటర్ సోర్సెస్కి తగ్గట్లుగా ఫిషింగ్ సీజన్స్ని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలని మినిస్ట్రీ ఈ సందర్భంగా సూచించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!