ఒమన్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - బ్లడ్‌ డొనేషన్‌ కోసం అత్యవసర పిలుపు

- October 24, 2018 , by Maagulf
ఒమన్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - బ్లడ్‌ డొనేషన్‌ కోసం అత్యవసర పిలుపు

మస్కట్‌:ఒమన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సర్వీసెస్‌, అర్జంట్‌ బ్లడ్‌ కాల్‌ని బ్లడ్‌ డొనేషన్స్‌ కోసం చేసింది. సెంట్రల్‌ బ్లడ్‌ బ్యాంక్‌ బౌషర్‌లో బ్లడ్‌ యూనిట్స్‌ తక్కువ కావడంతో ఈ కాల్‌ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ బ్లడ్‌ డొనేషన్‌లో పాల్గొనాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బౌషర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో రక్త దాతలు తమ రక్తాన్ని ఇవ్వవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com