సౌదీ అధికారుల, మంత్రుల వీసాలు రద్దు!
- October 25, 2018
ది వాషింగ్టన్ పోస్ట్ పాత్రికేయుడు, దివంగత జమాల్ ఖషోగి(59) హద్యోదంతంపై అగ్రరాజ్యం చర్యలు ప్రారంభించింది. హత్యతో సంబంధం ఉన్న పలువురు సౌదీ అరేబియా అధికారులు, మంత్రుల వీసాలు రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. వీరిలో సౌదీ నిఘావర్గాల సిబ్బంది, రాజాస్థానానికి, విదేశాంగ శాఖకు చెందిన వారు, ఇతర మంత్రులు ఉన్నారు. అమెరికా కాంగ్రెస్, ప్రపంచంలోని మిత్రదేశాలతో సంప్రదింపుల అనంతరం ఆంక్షలు విధించనున్నట్లు ఆ దేశ విదేశాంగమంత్రి మైక్ పాంపియో తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!