శ్రీలంక నూతన ప్రధానిగా మహింద రాజపక్సే
- October 26, 2018
శ్రీలంక రాజకీయాల్లో కీలక మార్పు జరిగింది. దేశప్రధాని బాధ్యతల నుంచి రణిల్ విక్రమసింఘే వైదొలగగా...మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను నూతన ప్రధానిగా నియమిస్తున్నట్లు దేశాధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన ప్రకటించారు. కొంతకాలంగా విక్రమసింఘే, సిరిసేనల మధ్య పరిపాలన వ్యవహారాల్లో, పాలసీల ప్రకటనల్లో విభేదాలు రావడంతో యుఎన్‌పి (రణిల) నేతృత్వ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు యుపిఎఫ్ఎ ( శిరిసేన) ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







