అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా..

- December 20, 2015 , by Maagulf
అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా..

 తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు అంతర్జాతీయ పురస్కార ప్రదాన వేడుక ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు తరలివచ్చారు. అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా(ఏఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. మొత్తం 9మందికి ఈ కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాన్ని సినీనటుడు కృష్ణకు అందిస్తారు. ఆయనతో పాటు విజయనిర్మల, జమున, జయప్రద తదితరులకు కూడా పురస్కారాలు అందజేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com