టీకాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

- October 30, 2018 , by Maagulf
టీకాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. పెద్ద ఎత్తున మంతనాల అనంతరం 40 మందితో తొలిజాబితాను… భక్తచరణ్‌దాస్‌ నేతృత్వంలోని కమిటీ ఫైనల్‌ చేసింది. నవంబర్‌ తొలివారంలో జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీలోని ప్రముఖ నాయకులందరూ.. తొలిజాబితాలోనే చోటు దక్కించుకున్నారు.

*టీ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలిజాబితా సిద్ధం
*40 మందితో తొలిజాబితా తయారు
*జాబితాను ఫైనల్‌ చేసిన భక్తచరణ్‌ దాస్‌ కమిటీ
*నవంబర్‌ తొలివారంలో కాంగ్రెస్‌ తొలిజాబితా విడుదల
*తొలిజాబితాలో పలువురు ప్రముఖుల పేర్లు

హైదరాబాద్‌ జిల్లా 
————–
గోషామహల్‌ – ముఖేష్‌ గౌడ్‌
సనత్‌ నగర్‌ – మర్రి శశిధర్‌ రెడ్డి
నాంపల్లి – ఫిరోజ్ ఖాన్‌
జూబ్లీహిల్స్‌ – విష్ణువర్ధన్‌ రెడ్డి

రంగారెడ్డి జిల్లా 
————–
మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
పరిగి – రాం మోహన్ రెడ్డి

మెదక్‌ జిల్లా
————–
జహీరాబాద్‌ – గీతారెడ్డి
ఆందోల్‌ – దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి – జగ్గారెడ్డి
నర్సాపూర్‌ – సునితా లక్ష్మారెడ్డి
గజ్వేల్‌ – ప్రతాప్‌ రెడ్డి

ఖమ్మం జిల్లా
————–
మధిర – మల్లు భట్టివిక్రమార్క

నల్లగొండ జిల్లా
————–
హుజూర్‌నగర్‌ – ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
నాగార్జున సాగర్‌ – జానారెడ్డి
ఆలేరు‌ – బూడిద భిక్షమయ్య గౌడ్‌
నల్లగొండ – కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి
నకిరేకల్‌ – చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి – అద్దంకి దయాకర్‌

మహబూబ్‌నగర్ జిల్లా
————–
కొడంగల్‌ – రేవంత్ రెడ్డి
గద్వాల్‌ – డీకే అరుణ
వనపర్తి – చిన్నారెడ్డి
కల్వకుర్తి – వంశీచంద్‌ రెడ్డి
అలంపూర్‌ – సంపత్‌
నాగర్‌ కర్నూల్‌ – నాగం జనార్ధన్‌ రెడ్డి

నిజామాబాద్‌ జిల్లా
————–
కామారెడ్డి – షబ్బీర్ అలీ
బోధన్‌ – సుదర్శన్‌ రెడ్డి
బాల్గొండ – ఈరవత్రి అనిల్‌

ఆదిలాబాద్ జిల్లా
————–
నిర్మల్‌ – మహేశ్వర్‌ రెడ్డి
ఖానాపూర్‌ – రమేష్‌ రాథోడ్‌
బోథ్‌ – సోయం బాబూరావు
ఆసిఫాబాద్‌ – ఆత్రం సక్కు

కరీంనగర్‌ జిల్లా
————–
జగిత్యాల – జీవన్‌రెడ్డి
మంథని – శ్రీధర్‌బాబు
కరీంనగర్‌ – పొన్నం ప్రభాకర్‌
సిరిసిల్ల – కేకే మహేందర్‌ రెడ్డి
పెద్దపల్లి – విజయరమణారావు

వరంగల్‌ జిల్లా
————–
భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి
నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
ములుగు – సీతక్క
జనగాం – పొన్నాల లక్ష్మయ్య

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com