అమెరికాలో జన్మతః ఇచ్చే పౌరసత్వం రద్దు యోచనలో ట్రంప్
- October 30, 2018అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నారు. అమెరికా పౌరులు కాని వారికి అమెరికాలో పుట్టే పిల్లలకు జన్మతః ఇచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేసే దిశగా యోచిస్తున్నారు. అమెరికాలో త్వరలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను మరోసారి తెరపైకి తెచ్చారు. అమెరికాలో ఇతర దేశస్తులకు జన్మించే పిల్లలకు పౌరసత్వాన్ని ఇచ్చే నిబంధనను రద్దు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం అమెరికాలో పుట్టిన పిల్లలు అమెరికా పౌరులే అవుతారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







