ఏపీ అసెంబ్లీలో జగన్ జన్మదినం వేడుక ..

- December 20, 2015 , by Maagulf
ఏపీ అసెంబ్లీలో జగన్ జన్మదినం వేడుక ..

నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నేత జగన్ జన్మదినం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జగన్ మాట్లాడుతూ సెక్స్ రాకెట్ విషయంలో ప్రభుత్వం తన వైఖరి స్పష్టంగా తెలియజేయాలని, లేని పక్షంలో సభను బాయ్‌కాట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రోజాపై ఏ అధికారంతో సస్పెన్షన్ విధించారో చెప్పాలని జగన్ ప్రశ్నించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com