కె.చంద్రశేఖరరావు దంపతులు గణపతి పూజలు నిర్వహించారు..

- December 21, 2015 , by Maagulf
కె.చంద్రశేఖరరావు దంపతులు  గణపతి పూజలు నిర్వహించారు..

టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దంపతులు సోమవారం ఎర్రవెల్లిలోని అయుత చండీయాగం క్షేత్రంలో గణపతి పూజలు నిర్వహించారు. ఈనెల 23వ తేదీ నుంచి అయుత చండీయాగం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పూజలు చేసినట్లు సమాచారం. అలాగే శృంగేరి పీఠం రుత్వికుల ఆధ్వర్యంలో గురు పూజ కూడా నిర్వహించారు. అదేవిధంగా గ్రామ దేవతలకు కూడా పూజలు చేశారు. అయితే ఈ కార్యక్రమాలకు మీడియాను అనుమతించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com