తిత్లీ తుఫాను బాధితులకు రికార్డు సమయంలో పరిహారం
- November 04, 2018
అమరావతి:తిత్లీ తుఫాను బాధితులకు రికార్డు సమయంలో పరిహారం అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తుఫాను వల్ల నష్టపోయిన వారికి సాయం చేసేందుకు చెక్కులు సిద్దం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం చంద్రబాబునాయుడు బాధితులకు చెక్కులు అందించనున్నారు. ఇందుకోసం సుమారు 5వందల కోట్ల రూపాయలు సాయంగా అందించనున్నారు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు చొరవ తీసుకోవడంతో త్వరితగతిన చెక్కులు సిద్దమయ్యాయి. అధికారులు రేయింబవళ్లు శ్రమించి నష్టం అంచనాలు రూపొందించి నివేదికలు సిద్దం చేశారు. ఏ మాత్రం జాప్యం చేయకుండా… బాధితులకు పరిహారం కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







