కడుపులో 50 హెరాయిన్ క్యాప్సుల్స్: వలసదారుడి అరెస్ట్
- November 04, 2018
మస్కట్:మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ వలసదారుడ్ని అధికారులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా కన్పించిన అతన్ని స్కానింగ్ చేయగా, ఆ వ్యక్తి కడుపులో 50కి పైగా హెరాయిన్ క్యాప్సుల్స్ బయటపడ్డాయి. నిందితుడ్ని ఆసియాకి చెందిన వలసదారుడిగా గుర్తించారు. దేశంలోకి డ్రగ్స్‌ని స్మగ్లించేందుకే అతను వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డ్రగ్స్‌కి సంబంధించిన సమాచారం ఎవరికి తెలిసినా పోలీసులకు అందించాలనీ, డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా ఒమన్‌ని మార్చే క్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామిగా మారాలని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







